Onion Prices : కోయకుండానే కన్నీరు తెప్పిస్తున్న ఉల్లి ధరలు!
సరఫరాలు తగ్గుముఖం పట్టడంతో రెండు వారాలు ఉల్లి ధరలు పైకి పెరుగుతున్నాయి. పెరిగిన డిమాండ్ కు అనుగుణంగా సరఫరాలు లేకపోవడంతో ఉల్లి ధరలు ఏకంగా సగానికి సగం పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.