Rahul: మణిపూర్‌పై ప్రధాని స్పందన సరిగా లేదు.. నిప్పులు చెరిగిన రాహుల్ గాంధీ!
ప్రధాని మోడీపై(pm modi) కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ( Rahul Gandhi) నిప్పులు చెరిగారు. లోక్ సభలో ప్రధాని మోడీ నిన్న రెండు గంటల సుదీర్ఘ ప్రసంగం చేశారని తెలిపారు. కానీ మణిపూర్ పై ప్రధాని స్పందించిన తీరు సరిగా లేదని ఆయన మండిపడ్డారు. బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందన్నారు