Modi On security Breach : పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై మోదీ సీరియస్.. మంత్రులతో ఏం అన్నారంటే?
పార్లమెంట్లో భద్రతా ఉల్లంఘనపై ప్రధాని మోదీ సీరియస్ అయ్యారు. భద్రతా లోపాలను సీరియస్గా తీసుకోవాలని మోదీ సీనియర్ మంత్రులను కోరారు. ఇలాంటి విషయాల్లో రాజకీయాల జోలికి వెళ్లవద్దని.. మనమందరం జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులకు చెప్పినట్లు తెలుస్తోంది.