CPI Narayana: జీ20 సదస్సును మోడీ రాజకీయంగా వాడుకుంటున్నారు
కేంద్ర ప్రభుత్వంపై సీపీఐ ప్రధాన కార్యదర్శి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. జీ20 సదస్సును ప్రధాని రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. మణిపూర్ అల్లర్లకు కారణం బీజేపీనే అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు అల్లర్లను ఎందుకు నియంత్రించలేక పోతున్నారని నారాయణ ప్రశ్నించారు.
/rtv/media/media_files/2025/09/13/modi-in-manipur-2025-09-13-15-10-22.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/FotoJet-6-2-jpg.webp)