GST Rates: మోదీ దీపావళి కానుక.. GST తగ్గింపు
79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ దేశంలోని సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పారు. పేద ప్రజల పాలిట గుదిబండగా మారిన గూడ్స్ అండ్ సర్వీ్స్ ట్యాక్స్ (GST) తగ్గింపుపై కీలక ప్రకటన చేశారు. నిత్యవసర ఉత్పత్తులపై జీఎస్టీ రేట్లు తగిస్తామని ప్రకటించారు,