Drugs:హైదరాబాద్‌లో మరోసారి రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా
హైదరాబాద్‌లో డ్రగ్స్ మాఫియా మరోసారి రెచ్చిపోయింది. ఫిలింనగర్లో అక్రమంగా తరలిస్తున్న భారీ డ్రగ్స్‌ను పోలీసులు పట్టుకున్నారు. బెంగళూరుకు చెందిన పాస్టర్ డేవిసన్‌ను నార్కోటిక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ వీసా, పాస్‌పోర్ట్‌తో ఇండియాలో ఉంటూ డేవిసన్ దందా చేస్తున్నాడు.
/rtv/media/media_files/2025/09/07/drugs-danda-2025-09-07-14-30-28.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/Drug-mafia-is-once-again-raging-in-Hyderabad-jpg.webp)