AP Elections 2024: నరసరావుపేటలో గెలిచేది నేనే: అరవింద్ బాబు స్పెషల్ ఇంటర్వ్యూ
తమ కష్టానికి ప్రతిఫలంగా టికెట్ దక్కిందని నరసరావుపేట టీడీపీ అభ్యర్థి డా.చదలవాడ అరవింద్ బాబు అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సపోర్ట్ తో తన విజయం ఖాయమన్నారు. రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే.. తాను కాబోయే ఎమ్మెల్యేను అని అన్నారు.