AP high court:ఏపీ హైకోర్టులో చంద్రబాబు, నారా లోకేష్ పిటిషన్ల విచారణ
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్లో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్ బెయిల్ పిటిషన్ల విచారణ నేడు ఏపీ హైకోర్టులోకి రానుంది. ముందస్తు బెయిల్ కోసం వీరు ఈ పిటిషన్లు వేశారు.