Big Breaking: యనమలకు టీడీపీ పగ్గాలు.. చంద్రబాబు కీలక నిర్ణయం?
ఒక వేళ నారా లోకేష్ అరెస్ట్ జరిగితే.. టీడీపీ పగ్గాలను తనకు అత్యంత విధేయుడు, నమ్మకస్తుడు అయిన యనమల రామకృష్ణుడికే అప్పగించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. చంద్రబాబును నిన్న నారా భువనేశ్వరి, బ్రాహ్మణి, మాజీ మంత్రి నారాయణ కలిశారు. ఆ సమయంలో చంద్రబాబు యనమల పేరును సూచించినట్లు సమాచారం.