NCRTC కీలక నిర్ణయం.. ఇకనుంచి రైళ్లలో కూడా వేడుకలు
సాధారణంగా రైళ్లను ప్రయాణాల కోసమే వినియోగిస్తుంటారు. కానీ ఇకనుంచి రైళ్లలో కూడా ప్రైవేటు వేడుకలు చేసుకోవచ్చు. తాజాగా నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ (NCRTC) ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
/rtv/media/media_files/2026/02/22/modi-2026-02-22-15-25-51.jpg)
/rtv/media/media_files/2025/11/22/namo-bharat-trains-2025-11-22-19-48-01.jpg)