Accident: నల్గొండలో ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం
నల్గొండ జిల్లా దేవరకొండలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఎర్రారం గ్రామానికి చెందిన కొందరు దర్గా దగ్గర కూర్చుకున్నారు. ఈ సమయంలో డీసీఎం అతివేగంతో అదుపుతప్పి వారిపై నుంచి దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
/rtv/media/media_library/vi/WgYDMLa6FGE/hq2-604578.jpg)
/rtv/media/media_files/V9tOy6dA8Fgsax9tC7Z8.jpg)
/rtv/media/media_library/49378815d0d6b5659d614c007fe86a55ccebd2d838cd7f702307992544191502.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-1.jpg)