Nagula Chavithi 2025: నాగుల చవితి రోజు అద్భుత దృశ్యం .. శివలింగంపై పడగవిప్పిన పాము!
నాగులచవితి రోజు అద్భుత దృశ్యం చోటుచేసుకుంది. శివలింగంపై రెండు పాములు పడగవిప్పి నిల్చున్నాయి. నెల్లూరు జిల్లా మనుబోలు చెర్లోపల్లి రైల్వే గేట్ సమీపంలో ఉన్న విశ్వనాథస్వామి దేవస్థానంలో ఈ అద్భుత ఘటన వెలుగుచూసింది.
/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-16-05-07.jpg)
/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-2025-10-25-13-19-43.jpg)