Nagula Chavithi: పుట్టలో పాలు పోసేటప్పుడు ఈ మంత్రం చదివితే మీకు తిరుగుండదు..
కార్తీక మాసం శుక్ల పక్షం తిథి రోజు నాగుల చవితి పండుగ జరుగుతుంది. పాము పుట్టలో పాలు పోసి, నాగులను పూజించడం ద్వారా సర్పదోషం, కుజదోషం తొలగిపోవడం, సంతానసౌభాగ్యం, కుటుంబ సుఖశాంతులు, పంట రక్షణ, ఆరోగ్యం లభిస్తాయని భక్తులు నమ్ముతారు.
/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-16-05-07.jpg)
/rtv/media/media_files/2025/10/25/nagula-chavithi-2025-10-25-11-38-49.jpg)