NAGOBA JATARA : నాగోబా జాతరలో నేడు కీలక ఘట్టం... దర్బార్ కు నేటికి ఎన్నేండ్లంటే...?
ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్లో జరుగుతున్న నాగోబా జాతర కీలక ఘట్టానికి చేరుకుంది. జాతరలో దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t082542-2026-01-18-08-30-35.jpg)
/rtv/media/media_files/2025/01/31/umzwmO6VqLaDjtvsU377.jpg)