Non-Vegetarias : మాంసం మస్తు తింటున్రు...మనది ఎన్నోస్థానమంటే....
భారతదేశం భిన్నమతాలు, విభిన్న జాతులు, భిన్న ఆచారాల సమ్మేళనం. ఆయా జాతులు, ప్రాంతాలు, మతాచారాలను బట్టి వారివారి ఆహారపు అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో మాంసాహారాన్ని ఎక్కువ తింటే మరికొన్ని ప్రాంతాల్లో శాఖాహారానికి జై కొడుతారు.