Earthquake: భూకంపం ఎఫెక్ట్.. 100 దాటిన మృతుల సంఖ్య
మయన్మార్, థాయ్‌లాండ్‌లో భూకంపాల ధాటికి మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతూ పోతోంది. మయన్మార్‌లో ఇప్పటిదాక 103 మంది మృతి చెందినట్లు సమాచారం. మరోవైపు థాయ్‌లాండ్‌లో నలుగురు మృతి చెందగా.. 50 గాయాలపాలైనట్లు తెలుస్తోంది.
/rtv/media/media_files/2025/04/12/l5Uyavcu3swkD5Bv1q8x.jpg)
/rtv/media/media_files/2025/03/28/nJFlB9Fed3KWXpSBkhiH.jpg)
/rtv/media/media_files/2025/03/28/59OpkN8z3f3YjIJodg0Y.jpg)