Mutual Funds: టాప్ మ్యూచ్‌వల్ ఫండ్స్.. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే డబ్బే డబ్బు
టాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ లాభాలను పొందవచ్చు. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ బ్లూచిప్, నిప్పాన్ ఇండియా లార్జ్ క్యాప్, కెనరా రోబెకో బ్లూచిప్ ఈక్విటీలో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి. ఇవి గత పదేళ్లలో ఇన్వెస్టర్లకు లాభాలను తెచ్చిపెట్టాయి.
/rtv/media/media_files/2025/08/23/sip-2025-08-23-18-36-54.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Mutual-Funds-jpg.webp)