Mustard Benefits: ఆవాలతో ఇలా చేస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది
వంటల్లో వాడే ఆవాలు అందరికి తెలిసివవే. ఆవాలు వంటకాల్లో, ఆరోగ్య ప్రయోజనాలే కాదు అదృష్టాన్ని కూడా కలిగిస్తాయి. మనపై ఎవరైనా ఏదైనా చెడు ప్రయోగాలు చేసినా ఆవాలు వాటిని తొలగిస్తాయని జ్యోతిష్యులు అంటున్నారు.