Musk-Pakisthan: మస్క్ క్షమాపణలు చెప్పాల్సిందే!
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌పై ప్రస్తుతం పాకిస్తాన్ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. తమ దేశంపై ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ఆయన కచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తోంది. పూర్తి వివరాలు ఈ కథనంలో..