Mushrooms: చలికాలంలో పుట్టగొడుగులను తింటే ఆశ్చర్యకరమైన ప్రయోజనాలు
ప్రతి సీజన్లో పుట్టగొడుగులు మార్కెట్లో లభిస్తాయి. చెడు కొలెస్ట్రాల్, క్యాన్సర్ తగ్గాలన్న, రోగనిరోధక వ్యవస్థను పటిష్టం, అధిక రక్తపోటు కంట్రోల్, బరువు తగ్గడానికి, కళ్ల సమస్య తగ్గాలంటే చలికాలంలో ఖచ్చితంగా పుట్టగొడుగులను తినాలని నిపుణులు చెబుతున్నారు.