Mumbai Indians: హార్దిక్ పాండ్యా కోసం అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు చేసిన ముంబై.. కారణం ఇదే!
పాండ్యను గుజరాత్ నుంచి ముంబై ట్రేడ్ చేసుకోవడం ఐపీఎల్ ప్రపంచాన్ని ఊపేసింది. ఈ డీల్ కోసం ముంబై ఇండియన్స్ అక్షరాలా రూ.100కోట్లు ఖర్చు పెట్టిందని.. గుజరాత్‌కు ఇంత భారీ మొత్తాన్ని అంబానీ ఫ్యామిలీ ట్రాన్స్ఫర్ చేసిందని "Indian Express" ఓ కథనాన్ని ప్రచురించింది.