Mulberry: జుట్టు సంరక్షణకు మల్బరీని ఎప్పుడైనా ట్రై చేశారా..? ఇలా వాడి చూడండి
మల్బరీతో చేసిన హెయిర్ మాస్క్, ఆయిల్, అలోవెరా హెయిర్ జెల్ వాడితే జుట్టు సంరక్షణకు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మల్బరీని కొబ్బరి, ఆలివ్ నూనె మిశ్రమాన్ని మెత్తగా వేడి చేయాలి. ఈ నూనెను జుట్టు, స్కాల్ప్‌కు అప్లై చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.