Dhoni: ధోనీలో ఆ టాలెంట్ గుర్తించింది ఎవరో తెలుసా? మహేంద్రుడి సక్సెస్‌కి కారణం ఆయనే!
గోల్ కీపర్ కావాలనుకున్న ధోనీలోని బ్యాటింగ్ ప్లస్ వికెట్ కీపింగ్ టాలెంట్‌ని గుర్తించారు బెనర్జీ. రాంచీలోని జవహర్ విద్యామందిర్‌లో చదువుకుంటున్నప్పుడు ధోనీ ప్రతిభను గుర్తించిన మొదటి వ్యక్తి. ఆయన ఇప్పటికీ విద్యార్థులకు శిక్షణ ఇస్తూనే ఉన్నారు. ధోనీ నుంచి స్ఫూర్తి పొందిన పిల్లలు చాలా కష్టపడతారని.. తనని గర్వపడేలా చేస్తారని ఖచ్చితంగా అనుకుంటున్నానని చెప్పాడు.