ఆంధ్రప్రదేశ్CM Jagan: ఏపీ సీఎంకి ఎంఆర్ఐ స్కానింగ్! ఏపీ ముఖ్యమంత్రి జగన్ కొద్దిగా అస్వస్థతకు గురయ్యారు. గత కొద్ది రోజులుగా తీవ్రమైన కాలి మడమ నొప్పితో బాధపడుతున్న ఆయన విజయవాడలో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. By Bhavana 22 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn