AP News: ఎంపీడీఓపై దాడి కేసు.. పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం!
ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడి ఘటనను పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘటనను ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. దాడి చేసినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులు, పోలీసులకు సూచించారు.
/rtv/media/media_files/2025/04/05/mD1hwiTntOCX5HLtMPSn.jpg)
/rtv/media/media_files/2024/11/05/TezeZWaq0dX1iPb4XG6K.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mpdo.jpg)