Telangana Congress : ముగిసిన టీ కాంగ్రెస్ నేతల సమావేశం
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసంలో కాంగ్రెస్ నేతల సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మాణిక్ రావ్ ఠాక్రే, సీఎల్పీనేత భట్టి విక్రమార్క, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/mp-nama-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/congress-jpg.webp)