TS Politics: బీజేపీలో చేరేందుకు రంజిత్ రెడ్డి ప్రయత్నం: కొండా విశ్వేశ్వర్ రెడ్డి సంచలన ఇంటర్వ్యూ
చేవెళ్ల ఎన్నికలు అభివృద్ధికి, రంజిత్ రెడ్డి అవినీతి డబ్బుకి మధ్య జరగనున్నాయన్నారు బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంజిత్ రెడ్డి ఎన్నో కుంభకోణాలు చేశారని ఆరోపించారు. రంజిత్ రెడ్డి తెలంగాణ లాలూ ప్రసాద్ యాదవ్ అని అన్నారు.