MP Jairam Ramesh: మోదీ అబద్దాలకోరు.. కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్ ఫైర్
మోదీపై విమర్శలు చేశారు కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేష్. మోదీ అబద్ధాలకోరు అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయన చెప్పేవన్నీ అబద్దాలే అని పేర్కొన్నారు. మోదీ చెప్పే అబద్ధాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.