Khammam MP Ticket: ఖమ్మం ఎంపీ టికెట్.. పొంగులేటి Vs భట్టి
ఖమ్మం ఎంపీ టికెట్ కేటాయింపు కాంగ్రెస్ పార్టీకి తలనొప్పిగా మారింది. ఈ టికెట్ రేసులో భట్టి విక్రమార్క భార్య నందినితో పాటు మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. తమకే అధిష్టానం టికెట్ కేటాయిస్తోందని సోషల్ మీడియాలో ప్రచారాలు చేసుకుంటున్నారు. మరి వీరిలో ఎవరి టికెట్ వస్తుందో చూడాలి.