Pm Modi: నేడు మధ్యప్రదేశ్‌కు ప్రధాని మోదీ...భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన..!!
ఈ ఏడాది చివర్లో మధ్యప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ బీజేపీ తన ప్రభుత్వాన్ని కాపాడుకునే సవాలును ఎదుర్కొంటోంది. 50 వేల 700 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను ప్రధాని మోదీ నేడు మధ్యప్రదేశ్ కు ఎన్నికల కానుకగా ఇవ్వనున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/shankrachaya_murti_khandwa-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/modi-1-1-jpg.webp)