విచారణకు హాజరైన ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ
పోలీసుల విచారణకు కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీఏ రాఘవ రెడ్డి ఈ రోజు హాజరయ్యారు. వర్రా రవీందర్రెడ్డి కేసులో రాఘవరెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాఘవ రెడ్డికి ఇటీవల పోలీసులు 41ఏ నోటీసులు ఇచ్చారు. ఈ క్రమంలోనే కడప పోలీస్ స్టేషన్కు హాజరయ్యారు.