సినిమాPrabhas Salaar Movie Postponed: ప్రభాస్ సలార్ సినిమా రిలీజ్ వాయిదా...హమ్మయ్య ఇప్పటికైనా చెప్పారు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న సలార్ పార్ట్ 1 సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాణ సంస్థ హోంబలే నే అనౌన్స్ చేసింది. By Manogna alamuru 13 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాNTR's Devara Movie: పక్కా ప్లాన్ తో వస్తున్న ఎన్టీయార్ దేవర ఆర్ఆర్ఆర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీయార్ నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా రిలీజ్ డేట్ను ప్రకటించారుమూవీ మేకర్స్. 2024 ఏప్రిల్ 5 దేవర మూవీని రిలీజ్ చేస్తున్నామని అనౌన్స్ చేశారు. By Manogna alamuru 13 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబ్రహ్మోత్సవం దెబ్బ తట్టుకోలేకనే పెదకాపు సినిమా తీశావా అన్నారు-శ్రీకాంత్ అడ్డాల ఫ్యామిలీ మూవీస్ కు పెట్టింది పేరైన శ్రీకాతం అడ్డాల కొత్త సినిమా పెద్దకాపు. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్ రిలీజ్ అయింది. దీనిని తెలుగులో మహేష్ బాబు రిలీజ్ చేశారు. పెదకాపుతో ఎప్పుడూ ఫ్యామిలీ మూవీస్ మాత్రమే చేసే ఆయన, ఈసారి తన పంథా మార్చుకున్నారు. By Manogna alamuru 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPushpa 2 Release Date: పుష్ప-2 వచ్చేస్తున్నాడు...రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మోస్ట్ అవైటెడ్ తెలుగు సినిమా ఏదంటే పుష్ప-2 అనే చెప్పొచ్చు. పుష్ప బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత పార్ట్ 2 కోసం సినీ ప్రియులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. వాళ్ళందరికీ శుభవార్త చెప్పారు మైత్రీ మూవీ మేకర్స్. ఆగస్టు 15, 2024న పుష్ప-2 రిలీజ్ అవుతుందని ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRajinikanth: రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ కాంబోలో సినిమా...పిచ్చెక్కించడం ఖాయం జైలర్ తో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన రజనీకాంత్ ఫ్యాన్ కు మరో ధమాకా న్యూస్ చెప్పారు. తలైవర్ 171వ సినిమా విక్రమ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తో చేస్తున్నట్లు అధికారిక న్యూస్ ప్రకటించారు. By Manogna alamuru 11 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాRaviteja: రవితేజ నిర్మాతగా మరో చిన్న సినిమా రెడీ రవితేజ సొంత బ్యానర్ ఆర్టి టీమ్వర్క్స్. ఈ బ్యానర్ పై వరుసపెట్టి సినిమాలు నిర్మిస్తున్నాడు రవితేజ. రీసెంట్ గా వచ్చిన మట్టి కుస్తీ సినిమా మంచి ప్రశంసలు అందుకుంది. సుందరం మాస్టారు సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇప్పుడు మరో సినిమాను రెడీ చేశాడు నిర్మాత రవితేజ. By BalaMurali Krishna 10 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాPrabhas: శివుడి పాత్రలో నటించనున్న ప్రభాస్..! యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వరుస పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ఇప్పటికే సలార్, ప్రాజెక్ట్ కె, స్పిరిట్, రాజాడీలక్స్ వంటి చిత్రాల్లో నటిస్తున్నాడు. ఇటీవలే విడుదలైన ఆదిపురుష్ చిత్రంలో రాముడిగా నటించిన ప్రభాస్.. తాజాగా శివుడిగా నటించబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. By BalaMurali Krishna 10 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాShah Rukh Khan: బాక్సాఫీస్ బాద్షాగా రికార్డు సృష్టించిన షారుఖ్ ఖాన్ బాలీవుడ్ బాద్షా.. షారుఖ్ ఖాన్.. మరోసారి బాక్సాఫీస్ బాద్షా అనిపించున్నారు. శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా గురువారం విడుదలైన 'జవాన్' సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతోంది. దేశవ్యాప్తంగా ఫస్ట్ డే వసూళ్లలో గత చిత్రాల రికార్డును బదలుగొట్టింది. తొలిరోజు రూ.129.6 కోట్ల గ్రాస్ .. రూ.75కోట్లు నెట్ కలెక్షన్స్ సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. By BalaMurali Krishna 08 Sep 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాతెలుగు సినిమా దేశానికి ఆదర్శంగా నిలవడం గర్వకారణం: సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన 69వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో.. తెలుగు సినిమాలకు పలు విభాగాల్లో జాతీయ అవార్డులు దక్కడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేశారు. నటుడుగా స్వశక్తితో ఎదిగిన అల్లు అర్జున్ కృషి గొప్పదని సీఎం కొనియాడారు. By BalaMurali Krishna 26 Aug 2023షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn