MAA : 'మా' సంచలన నిర్ణయం.. మరో 18 యూట్యూబ్ ఛానల్స్ అవుట్..!
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. టాలీవుడ్లో పుకార్లు, అసత్య ప్రచారాలు చేసే మరో18 యూట్యూబ్ ఛానళ్లపై వేటు వేసింది. ఈ ఛానళ్లను శాశ్వతంగా బ్లాక్ చేయించింది. బ్లాక్ చేసిన ఆ 18 ఛానల్స్ లిస్ట్ ను ఎక్స్ వేదికగా షేర్ చేసింది.
/rtv/media/media_files/MXTTRakAvsdYoKzq3FIk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-43-4.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-14-5.jpg)