Mouthwash: పుదీనా మౌత్‌వాష్ క్యాన్సర్‌కు కారణం అవుతుందా?
మౌత్‌వాష్‌లోని ఈ రసాయనం నోటిలోని బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది. లిస్టరిన్ మౌత్ వాష్‌లో ఉండే రసాయనాల వల్ల నోటి క్యాన్సర్, తల, మెడ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.