Mouth Bad Breath: నోటి దుర్వాసనతో కూడా షుగర్ ఉందోలేదో తెలుస్తుందా?
డయాబెటిస్ వ్యాధి వల్ల తరచుగా మూత్ర విసర్జన, అధిక దాహం, ఆకలి పెరగడం, బరువు తగ్గడం, దృష్టిలో మార్పులు, అలసట వంటివి ఉంటాయి. వీటితో పాటు నోటి దుర్వాసన కూడా ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు. నోటి దుర్వాసన రక్తంలో చక్కెర స్థాయిల పెరిగిన సంకేతంగా భావించవచ్చు.
/rtv/media/media_files/2025/11/09/dry-mouth-2025-11-09-07-33-01.jpg)
/rtv/media/media_files/2025/04/25/xY2GzyrIjiTXpeEV3fSg.jpg)
/rtv/media/media_files/2025/02/05/mouthulcers4.jpeg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/bad-breath-bothering-you-Remove-it-like-this-jpg.webp)