Moto G96 5G: మనల్ని ఎవడ్రా ఆపేది.. మోటో నుంచి సూపర్ డూపర్ స్మార్ట్‌ఫోన్ - ఖతర్నాక్ ఫీచర్స్!
మోటో కంపెనీ తన Moto G96 5G కొత్త ఫోన్‌ను జూలై 9న లాంచ్ చేయనుంది. దీని సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో ప్రారంభం అవుతుంది. ఇది 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67-అంగుళాల 10-బిట్ 3D కర్వ్డ్ pOLED డిస్ప్లేతో వస్తుంది. 5,500 mAh బ్యాటరీ ఉంది. ధర ఇంకా వెల్లడి కాలేదు.
/rtv/media/media_files/2025/10/08/flipkart-diwali-sale-on-moto-g96-5g-2025-10-08-12-55-16.jpg)
/rtv/media/media_files/2025/07/01/moto-g96-5g-smartphone-2025-07-01-20-17-36.jpg)