ఫోర్త్ ఫ్లోర్ నుంచి ఇద్దరు పిల్లల్ని విసిరేసి చంపిన తల్లి
భార్యాభర్తల మధ్య గొడవలతో మహిళ డామన్ డయ్యూలో ఇద్దరు పిల్లల ప్రాణం తీసింది. భర్తతో వివాదమై తన ఇద్దరు పిల్లలను బిల్డింగ్ 4వ అంతస్తు పైనుంచి విసిరేసింది. తర్వాత ఆమె దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించగా భర్త అడ్డుకుని కాపాడాడు. ఈ దుర్ఘటన జరిగింది.
/rtv/media/media_files/2025/10/14/woman-commits-suicide-after-killing-two-children-2025-10-14-08-24-34.jpg)
/rtv/media/media_files/2025/01/22/gcRVjwnY8qcp8bWoTDDn.jpg)