Kamareddy: పండగపూట విషాదం.. తల్లితోపాటు ముగ్గురు పిల్లలు మృతి
కామారెడ్డి ఎల్లారెడ్డి మండలం వెంకటాపూర్లో విషాదం చోటుచేసుకుంది. ఉగాది రోజే నలుగురు మృతి చెందారు. బట్టలు ఉతకడానికి మౌనిక ఆమె ఇద్దరు కూతుళ్లు, కొడుకుతో కలిసి చెరువుకు వెళ్లింది. చెరువులో దిగిన పిల్లలను కాపాడటానికి ప్రయత్నించిన తల్లి కూడా చనిపోయింది.
/rtv/media/media_files/2026/01/18/fotojet-2026-01-18t10431-2026-01-18-10-43-57.jpg)
/rtv/media/media_files/2025/03/30/pDV2JNv8l985TuNtPPHZ.jpg)