Delhi: దేశ రాజధానిలో మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ అరెస్ట్
మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల జాబితాలో ఉన్న ఇస్లామిగ్ స్టేట్ టెర్రరిస్ట్ మహ్మద్ షానవాజ్ అలియాస్ షఫీని ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ఇద్దరు టెర్రరిస్టులను సైతం అదుపులోకి తీసుకున్నట్లు దేశ రాజధాని పోలీసులు తెలిపారు.