Mosquito Tips: ఆల్ఔట్ అవసరమే లేదు.. ఈ మొక్క మీ ఇంట్లో ఉంటే దోమలు పరార్!
వర్షాకాలంలో దోమల బెడద ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా వంటి తీవ్రమైన వ్యాధులు విస్తరించే అవకాశం పెరుగుతుంది. నిమ్మగడ్డి మొక్క సువాసన దోమల నుంచి రక్షిస్తుంది. దీని ప్రయోజనాలు తెలుసుకోవాలంటే ఈ ఆర్టికల్‌లో వెళ్లండి.
/rtv/media/media_files/2025/10/27/mosquitoes-2025-10-27-09-42-29.jpg)
/rtv/media/media_files/2025/07/21/lemongrass-and-mosquito-2025-07-21-15-54-59.jpg)
/rtv/media/media_library/vi/PiQlGxWJho0/hq2.jpg)