మూసీ బాధితులకు గుడ్ న్యూస్ | Musi River | RTV
మూసీ బాధితులకు గుడ్ న్యూస్ | Musi River | Telangana Government Assures the victims of House demolitions and as per Land Accumulation act 2013 | RTV
మూసీ బాధితులకు గుడ్ న్యూస్ | Musi River | Telangana Government Assures the victims of House demolitions and as per Land Accumulation act 2013 | RTV
మూసీ పాదయాత్రకు నేను రెడీ | CM Revanth Reddy | BRS Leader and Siddipet MLA Harish Rao passes comments on CM Revanth Reddy as he demolished the houses near Musi River | RTV
TG: సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మూసీ ప్రక్షాళన పేరుతో మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తక్షణమే సీఎం రేవంత్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులను డిమాండ్ చేశారు.
మూసీలోనే నా ఇల్లు | Jupally Krishna Rao Comments as his home too located in the river bed of Musi River and states that had to vacate it due to its uncleanliness| RTV
మూసీ ప్రక్షాళనపై రేవంత్ సర్కారు యాక్షన్ ప్లాన్ మొదలుపెట్టింది. ఐఏఎస్ అమ్రపాలి రంగంలోకి దిగి ఇంజనీర్ల బృందంతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు, యమునా రివర్ ను ఆమె సందర్శించారు. రూ. 16,500 కోట్లతో మూసీ సుందరీకరణ పనులు ప్రారంభించనున్నారు.