HYDలోని కొనుగోలుదారులను మోసం చేసిన రియల్ ఎస్టేట్ కంపెనీపై కేసు!
హైదరాబాద్‌లోని కంట్రీసైడ్ రియల్టర్స్ కంపెనీ డైరెక్టర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు. తమను మోసం చేశారని రంగారెడ్డి జిల్లా మోకిలాకు చెందిన వెస్టెండ్ గ్రీన్స్ గేటెడ్ కమ్యూనిటీకి చెందిన విల్లా యజమానుల ఫిర్యాదు మేరకు వారిపై FIR రిజిస్టర్ చేశారు.
/rtv/media/media_files/2024/11/05/id8litA7yPAhjlG9maZX.jpg)
/rtv/media/media_files/2024/11/13/ZmFbnQbB5qHrkxuDoC8A.jpg)