Road Accident : రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం ఒకరి మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం!
రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. బీజాపూర్ హైవేపై మొయినాబాద్ మండలం కనకమామిడి పరిధిలోని తాజ్ డ్రైవ్ ఇన్ సమీపంలో రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి
/rtv/media/media_files/2025/11/21/fotojet-2025-11-21t104411812-2025-11-21-10-45-20.jpg)
/rtv/media/media_files/2025/08/25/moinabad-2025-08-25-10-55-35.jpg)