RSS: బీజేపీపై ఆర్ఎస్ఎస్ ఘాటు విమర్శలు..
అహంకారంగా వ్యవహరించిన వారిని రాముడు 240 వద్దే ఆపేశాడని బీజేపీని టార్గెట్ చేస్తూ ఆర్ఎస్ఎస్ పెద్దలు కామెంట్లు చేస్తున్నారు. ఎంపీలు, మంత్రులు సామాన్య ప్రజలను కలకవకపోవడం వల్లే బీజేపీకి ఇలాంటి పరిస్థితి వచ్చిందని విమర్శించారు.