Kalki 2898AD : ప్రభాస్ బావ 'కల్కి' చూశాను, మహాద్భుతం : మోహన్ బాబు
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కల్కి సినిమాపై ట్విట్టర్ వేదికగా ప్రసంశలు కురిపించారు. ఈ మేరకు అయన ట్వీట్ చేస్తూ.." ఈ రోజే ‘కల్కి’ సినిమా చూశాను. అద్భుతం... మహాద్భుతం.. మా బావ ప్రభాస్‌కి, అమితాబ్ బచ్చన్ గారికి, నిర్మాతకు, దర్శకుడికి నా అభినందనలు" అని తెలిపారు.