Shami : బీజేపీలోకి స్టార్ క్రికెటర్ షమీ.. ఆ లోక్‌సభ స్థానం నుంచి పోటి?
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బెంగాల్ నుంచి పోటీ చేయాలని టీమిండియా స్టార్ క్రికెటర్ మహమ్మద్ షమీకి బీజేపీ ప్రతిపాదన చేసింది. దేశవాళీ క్రికెట్లో బెంగాల్ తరపున షమీ ఆడాడు. బసిర్హత్ లోక్‌సభ స్థానం నుంచి నుస్రత్ జహాన్‌పై షమీని పోటీకి దింపాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.