కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించిన పాక్ కెప్టెన్
పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ విరాట్ కోహ్లీపై ప్రశంసల వర్షం కురిపించాడు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. కోహ్లీ ఫామ్లో లేడని అన్నారు. కానీ పెద్ద మ్యాచ్లో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడని రిజ్వాన్ ప్రశంసించాడు.