Hardik Pandya: హార్దిక్ పాండ్యాపై విమర్శలు, ట్రోలింగ్స్.. బయోపిక్‌గా తీస్తే బ్లాక్ బస్టరే: మాజీ క్రికెటర్
గతేడాది IPL సమయంలో హార్ధిక్ పాండ్యా పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వాటన్నింటిని దాటుకుని అతడు ఒక హీరోగా నిలిచాడని, అందువల్ల హార్దిక్‌పై బయోపిక్ లేదా డాక్యుమెంటరీ తీయొచ్చని భారత మాజీ క్రికెటర్ కైఫ్ తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.