Big Breaking: ప్రధాని పర్యటకు కేసీఆర్ దూరం.. ధైర్యం లేకనే అంటూ రాజాసింగ్ ధ్వజం
మరో సారి మోదీ పర్యటకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
మరో సారి మోదీ పర్యటకు కేసీఆర్ దూరంగా ఉండనున్నారు. ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి స్వాగతం పలకనున్నారు.
ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఖరారైంది. వచ్చే నెల 1న రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.
లోక్‌సభ నియోజకవర్గాల్ని పునర్విభజించే(డీలిమిటేషన్) అంశంపై తెలంగాణ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. డీలిమిటేషన్‌పై దక్షిణాది రాష్ట్రాల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి కేంద్రం తీసుకోవాలని కోరారు. ఇండియా టుడే గ్రూప్ విడుదల చేసిన డీలిమిటేషన్ లెక్కల జాబితాను షేర్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు.
2026లో జరిగే లోక్ సభ నియోజవర్గాల పునర్విభజనలో తెలంగాణ, ఏపీలో భారీగా సీట్లను కోల్పోయే ప్రమాదం ఉంది. ఇరు రాష్ట్రాల ఎంపీ సీట్ల సంఖ్య ప్రస్తుతం 42 ఉండగా.. 5 నుంచి 8 సీట్లు తగ్గనున్నాయి.
పొత్తుల అంశాన్ని బీజేపీ జాతీయ నాయకత్వం చూసుకుంటుందని ఏపీ బీజేపీ తెలిపింది. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కలిసి పనిచేయాలని పవన్ చేసిన వ్యాఖ్యలకు స్పందించిన ఏపీ బీజేపీ.. పవన్ వ్యాఖ్యలను జాతీయ నాయకత్వం చూసుకుంటుందని తెలిపింది.
లండన్ పర్యటన ముగించుకుని ఏపీ సీఎం జగన్ దంపతులు రాష్ట్రానికి వచ్చారు. ఈరోజు చంద్రబాబు అరెస్ట్ తర్వాత రాష్ట్రంలో తాజా పరిణామాలు, శాంతిభద్రతలపై జగన్ సమీక్ష చేయనున్నారు. దాంతో పాటూ వైసీపీ ముఖ్యనేతలతో కూడా ఆయన భేటీ అవుతారు. రేపు జగన్ ఢిల్లీ వెళ్ళనున్నారు.
భారత్‌లో జీ20 సదస్సు ముగిసింది. ప్రతిష్టాత్మక జీ20 దేశాల సదస్సును భారత్ విజయవంతంగా నిర్వహించడంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంతోషం వ్యక్తం చేశారు.