ఢిల్లీ ప్రచారంలో మోదీ మాటలు.. బడ్డెట్ 2025లో ఏం జరగబోతోంది..?
2025 బడ్జెట్లో మోదీ సామాన్యులపై వరాల జల్లు కురిపించనున్నారా? ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనుండే బడ్జెట్‌పై పేద, మధ్యతరగతి కుటుంబాలు చాలా ఆశలు పెట్టుకున్నాయి. ఇన్కమ్ ట్యాక్స్ మినహాయింపు, సంక్షేమానికి ఎక్కువ కేటాయింపు, కొత్త పథకాలు ఉంటాయా అని ఎదురుచూస్తున్నారు.